దర్గాలో ఆటో యూనియన్ సభ్యుల ప్రార్ధనలు

0

అక్షరటుడే, జుక్కల్ : నిజాంసాగర్ మండల కేంద్రంలోని నర్సింగరావుపల్లి శివారులోని సైలని బాబా దర్గా వద్ద నిజాంసాగర్, పిట్లం ఆటో యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో గురువారం గ్యార్వి పండుగను నిర్వహించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. కార్యక్రమంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, నాయకులు రాము రాథోడ్, గాండ్ల రమేష్ ,ఆటో యూనియన్ సభ్యులు ఉన్నారు.