అక్షరటుడే, వెబ్ డెస్క్: మేడ్చల్ చెక్పోస్ట్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంతో ముగ్గురుని బలిగొంది. ద్విచక్రవాహనాన్ని ఢీ కొనడంతో దానిపై ఉన్న దంపతులతోపాటు కూతురు మృతి చెందింది. కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.