అక్షరటుడే, నిజాంసాగర్: పిట్లంలోని సిటీ ఫంక్షన్ హాల్ సమీపంలో శుక్రవారం డీసీఎం బోల్తా పడింది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్​ వైపు వెళ్తున్న డీసీఎం పిట్లంలో జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్​కు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.