అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : పుష్ప – 2 సినిమా టికెట్‌ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది. కాగా, పుష్ప-2 మూవీకి టికెట్‌ రేట్ల పెంపు, బెనిఫిట్‌ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.