అక్షరటుడే, హైదరాబాద్‌: బీసీ కులగణనపై నేడు పవర్‌ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ హాల్‌లో ప్రెజెంటేషన్ ఉంటుంది. స్పీకర్‌, మండలి ఛైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.