అక్షరటుడే, ఆర్మూర్‌: పట్టణ పరిధిలోని కొటార్మూర్‌ సమీపంలో బుధవారం రెండు తలల పాము కనిపించింది. స్థానిక శ్మశాన వాటిక ముందు రోడ్డు దాటుతుండగా పలువురు ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధించారు.