అక్షరటుడే, బిచ్కుంద: బిచ్కుంద జూనియర్ సివిల్ కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరుగా శుక్రవారం ఏ.విఠల్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని బిచ్కుంద కోర్టు జడ్జి భార్గవి అందజేశారు. కార్యక్రమంలో కోర్టు న్యాయవాదులు పాల్గొన్నారు.