అక్షరటుడే, బాన్సువాడ: డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన బిల్లుల చెక్కులను లబ్ధిదారులకు వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారం అందజేశారు. మీర్జాపూర్ గ్రామంలో 40 మంది లబ్ధిదారులకు రూ. 36 లక్షలు, సంగెం గ్రామంలో 20 మందికి రూ. 4 లక్షలు, బొమ్మన్ దేవ్ పల్లి గ్రామంలో 5 మందికి రూ. 14 లక్షల చెక్కులను అందజేశారు.