అక్షరటుడే, బాన్సువాడ: మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో బసవేశ్వర విగ్రహ ఏర్పాటుకు ఆగ్రో ఇండస్ట్రీస్​ కార్పొరేషన్​ ఛైర్మన్ ​కాసుల బాలరాజ్​ ఆదివారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, ఖలేఖ్, ఎజాస్, నార్ల సురేష్, హన్మాండ్లు, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.