అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలో బుధవారం జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రానున్నట్లు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో శంకర్, రఘు, రాములు, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.