అక్షరటుడే, బిచ్కుంద: మున్నూరుకాపులు విద్య, ఆర్థిక, రాజకీయపరంగా ఎదగాలని ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్‌ అన్నారు. మండల కేంద్రంలోని బండాయప్ప ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం నిర్వహించిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. కార్యక్రమంలో అంజయ్య, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఉగ్గె శ్రీనివాస్, విజయ్, ప్రదీప్, వినోద్, జెడ్పీ మాజీ ఛైర్మన్ రాజు, కాసుల రోహిత్, రాజు, నాగనాథ్, తదితరులు పాల్గొన్నారు.