అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండు స్థానాల్లో ఆ పార్టీ ముందంజలో ఉంది. ఔరంగాబాద్, భివాండి స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు గెలుపు దిశగా సాగుతున్నారు.