21న జడ్పీ సర్వసభ్య సమావేశం

0

అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ సర్వసభ సమావేశాన్ని ఈ నెల 21 నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో తెలిపారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విఠల్‌రావు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. సమావేశానికి జిల్లా పరిషత్‌ సభ్యులు, అధికారులు హాజరుకావాలని కోరారు.