అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. వారణాసిలో పార్లమెంట్ స్థానంలో మొదటి రెండు రౌండ్లలో వెనుకంజలో ఉన్న ప్రధాని మోదీ ముందంజలోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ అభ్యర్థి అజయ్‌రాయ్‌పై 13వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు సమాచారం.