అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశవ్యాప్తంగా పార్లమెంట్‌ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. దేశంలో అత్యంత కీలకమైన వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజలో ఉన్నారు. రెండో రౌండ్‌ పూర్తయ్యేసరికి కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ అజయ్‌రాయ్‌ 4వేల పైచిలుకు ఓట్లతో మోదీపై ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు సమాచారం.