అక్షరటుడే, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో యువతీయువకులు ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. యువ ఓటర్లు ఓటింగ్ వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఉదయం నుంచే బూత్‌లకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మన భవిష్యత్తు కోసం యువత ఉత్సాహంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.