అక్షరటుడే, ఆర్మూర్ : ఆలూర్ మండల గౌడ సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అర్జున్ గౌడ్, ఉపాధ్యక్షులుగా రాకేష్ గౌడ్, మనీష్​ గౌడ్, క్యాషియర్​గా శ్రీకాంత్ గౌడ్, కార్యదర్శిగా సాయికృష్ణ గౌడ్, కోశాధికారిగా సురేష్ గౌడ్ ఎన్నికయ్యారు.