అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : ఏపీలోని తిరుచానూరు శిల్పరామం క్యాంటీన్‌ వద్ద ఉన్న ఫన్‌రైడ్‌లో ఆదివారం సాయంత్రం ప్రమాదం చోటు చోసుకుంది. జెయింట్‌ వీల్‌లో తిరుగుతూ 20 అడుగుల ఎత్తు నుంచి ఇద్దరు మహిళలు కింద పడ్డారు. లోకేశ్వరి అనే మహిళ మృతి చెందింది. గాయపడ్డ మరో మహిళను ఆస్పత్రికి తరలించారు.