అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: విద్యుత్ షాక్‌తో నగరంలో ఓ ఏఎల్‌ఎంకు తీవ్రగాయాలయ్యాయి. నాగారంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద గల ట్రాన్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేసేందుకు మంగళవారం ఉదయం ఏఎల్‌ఎం నడ్పి నాగన్న వెళ్లారు. అయితే ఏబీ స్విచ్ఛ్ తెరుకోకపోవడంతో విద్యుత్ షాక్ తగిలి తీవ్రగాయాల పాలయ్యాడు. దీంతో వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న నాగన్నను ఎస్‌ఈ రవీందర్, ఏడీఈ వీరేశం, ఏఈ తదితరులు పరామర్శించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.