అక్షరటుడే, వెబ్డెస్క్: ఆఫ్ఘనిస్తాన్లో శనివారం 4.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ నివేదించింది. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో భారత ప్రామాణిక సమయం ఉదయం 5:05 గంటలకు భూకంపం సంభవించిందని పేర్కొంది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోపల ఉన్నట్లు గుర్తించారు.