అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: తాగడానికి డబ్బులు ఇవ్వలేదని యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన ధర్పల్లి మండలం దుబ్బాకలో చోటుచేసుకుంది. ఇంట్లో మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో సదరు యువకుడు ఉరేసుకున్నాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.