అక్షరటుడే, వెబ్ డెస్క్: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో అరాచకం చోటు చేసుకుంటోంది. హోమ్ గార్డ్స్ తో ఉన్నతాధికారులు వెట్టిచాకిరి చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అకాడమీలో హోమ్ గార్డ్స్ తో వెట్టిచాకిరి చేయిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.