అక్షరటుడే, ఆర్మూర్: బాల్కొండ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవంలో అనిల్ ఈరవత్రి పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులతో మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.