అక్షరటుడే, జుక్కల్: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సతీమణి అర్చన బుధవారం పలు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. దెగ్లూర్, బిచ్కుంద, జుక్కల్, కంగ్టి మండలాల్లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే జుక్కల్ అయ్యప్ప ఆలయంలో పూజలు చేశారు. బిచ్కుందలో నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు.