అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. కాగా కోర్టు తుది తీర్పును రిజర్వ్ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై షెడ్యూల్ ఖరారు చేయాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు వెల్లడించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు.