ఆర్మూర్ తహశీల్దారుగా గజానాన్ బాధ్యతల స్వీకరణ

Advertisement

అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ తహశీల్దారుగా కె.గజానన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ తహశీల్దారుగా పనిచేసిన శ్రీకాంత్ ఆర్మూర్ ఆర్డీవో కార్యాలయం ఏవోగా బదిలీపై వెళ్లారు. నిర్మల్ నుంచి జిల్లాకు బదిలీపై వచ్చిన గజానాన్ కు ఆర్మూర్ బాధ్యతలు అప్పగించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Jeevan Reddy | జీవన్‌రెడ్డితోనే ఆర్మూర్‌ అభివృద్ధి