అక్షరటుడే, వెబ్ డెస్క్: సీనియర్ జర్నలిస్ట్, ఈనాడు మాజీ విలేకరి అశోక్(55) అకాల మరణం చెందారు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆర్మూర్ ప్రాంతంలో ఆయన దాదాపు 30 ఏళ్లుగా జర్నలిస్టుగా పని చేశారు. అశోక్ మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.