అక్షరటుడే, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ ఇంఛార్జ్‌ సీఈవోగా మరోసారి ఐఏఎస్ అధికారి కర్ణన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ విభాగంలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు రావడంతో సీఈవో శివ శంకర్‌ని ప్రభుత్వం జీఏడీకి అటాచ్ చేసింది.