అక్షరటుడే, వెబ్ డెస్క్: బలగం మూవీ ఫేమ్, జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం మృతి చెందారు. మొగిలయ్య స్వగ్రామం నర్సంపేట నియోజకర్గంలోని దుగ్గొండి. మొగిలయ్య అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో నిర్వహించనున్నట్లు సమాచారం.