సినిమా రూ.156 కోట్లు రాబట్టిన ‘డాకుమహారాజ్’ By Akshara Today - January 20, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, వెబ్‌డెస్క్: బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ మూవీ కలెక్షన్స్‌లో దూసుకెళ్తుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ 8 రోజుల్లో రూ.156.85 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఈ మేరకు మూవీ మేకర్స్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.