అక్షరటుడే, బాన్సువాడ: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన నీలం చిన్న రాజులును బాన్సువాడ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాస్ గార్గే, కోణాల గంగారెడ్డి, హన్మాండ్లు, పబ్బ శేఖర్, సాయి కిరణ్, కొమ్ము ధనుంజయ్, తదితరులు పాల్గొన్నారు.