అక్షరటుడే, జుక్కల్: మండలంలోని కౌలాస్ కోటను శుక్రవారం సాయంత్రం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. మంత్రి జూపల్లి శనివారం కోటను సందర్శించేందుకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఆమె వెంట తహశీల్దార్ హిమబిందు తదితరులున్నారు.