అక్షరటుడే, వెబ్ డెస్క్: లచగర్ల రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు. మంగళవారం ఉదయం అసెంబ్లీకి నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి చేరుకున్నారు. అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.