అక్షరటుడే, ఆర్మూర్: ఆల్కలైన్ వాటర్‌తో ఆరోగ్యానికి ఎంతో మేలని భువి వాటర్స్ డైరెక్టర్ మైలారం బాలు అన్నారు. ముంబైలోని అందేరి వెస్ట్ లో గల కంట్రీ క్లబ్‌లో భువి ఆల్కలైన్ వాటర్‌ను పలు ఏరియాల వారీగా డీలర్లతో కలిసి మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలిపారు. ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఆయా ఏరియాల డీలర్లు పాల్గొన్నారు.