అక్షరటుడే, ఆర్మూర్: నందిపేట్ మండలం వెల్మల్, గొట్టుముక్కుల గ్రామాలకు చెందిన పలువురికి బీజేపీ నాయకులు గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. బాధితులకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బీజేపీ నాయకులు పాల్గొన్నారు.