అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. సోమవారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన పార్టీ నేతలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. శాసనసభ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చిస్తున్నారు.