అక్షరటుడే, వెబ్​డెస్క్​: బీఆర్ఎస్ విప్​లను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. శాసనసభలో పార్టీ విప్‌గా కేపీ వివేకానంద గౌడ్, శాసనమండలిలో విప్‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ను నియమిస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.