అక్షరటుడే, హైదరాబాద్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై అక్కడి లాయర్లతో చర్చించనున్నారు. మూడు రోజుల పాటు కేటీఆర్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.