అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కేసులో పోస్టుమన్పై కేసు నమోదైంది. ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వేస్టేషన్ సమీపంలోని పోస్టాఫీసులో పనిచేసే పోస్టుమాస్టర్ కార్తీక్ ఐపీబీఎం అకౌంట్ ద్వారా రూ. 11,55,000 దుర్వినియోగం చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.