రేపే ఎన్నికల షెడ్యూల్ విడుదల

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదల కానుంది. ఈ మేరకు సీఈసీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ కు సబంధించి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కమిషన్ వెల్లడించింది. సీఈసీ అధికారికంగా షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.