Home తెలంగాణ నేడు ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ నేడు ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి By Akshara Today - December 12, 2024 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, వెబ్ డెస్క్: జైపూర్ లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు జైపూర్ నుంచి బయలుదేరి 11 గంటలకు రాజధానికి చేరుకుంటారు. ఢిల్లీలో ఏఐసీసీ నేతలతో భేటీ కానున్నారు. RELATED ARTICLESMORE FROM AUTHOR ఉత్సాహంగా సీఎంకప్ పోటీలు సీనియర్ పురుషుల బేస్బాల్ పోటీలకు ప్రశాంత్ పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే