అక్షరటుడే, హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కొందరికి ఆయా శాఖల పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టారు.