అక్షరటుడే, ఆర్మూర్: మండల కేంద్రంలో మంగళవారం సీఎం కప్ క్రీడా పోటీలను తహశీల్దార్ నరేశ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఈవో నరేందర్, పంచాయతీ కార్యదర్శి రాజలింగం, వీడీసీ అధ్యక్షుడు ముత్యం, మా ఊరి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు రాంచందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.