అక్షరటుడే, ఆర్మూర్ : నందిపేట్ మండలం వెల్మల్ గ్రామానికి చెందిన 24 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు అయ్యాయి. శనివారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ నాయకులు చెక్కులను బాధితులకు అందజేశారు చేశారు.