అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సీఎం రేవంత్‌రెడ్డి నేడు కూడా ఢిల్లీలోనే పర్యటించనున్నారు. కుమారస్వామి సహా పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. రాత్రికి ఢిల్లీ నుంచి సింగపూర్‌కు వెళ్లారు.