అక్షరటుడే, వెబ్డెస్క్: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి సీఎం రేవంత్రెడ్డి ఆదివారం వెళ్లనున్నారు. స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణలో ఆయన పాల్గొంటారు. పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్‌తో కలిసి మహాకుంభాభిషేక సంప్రోక్షణలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.