అక్షరటుడే, ఆర్మూర్: నందిపేట్ మండలంలోని కుద్వాన్ పూర్ గ్రామంలో మంగళవారం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఓబీసీ ఐటీ, సోషల్ మీడియా కన్వీనర్ నవీన్ పటేల్, సాయన్న దీపక్, ప్రణయ్, సురేష్, బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.