అక్షరటుడే, ఆర్మూర్: ఆలూరు మండలం కల్లెడి గ్రామంలో 12 మంది బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం బీజేపీ నాయకులు అందజేశారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు గంగోల్ల ప్రళయ్ తేజ్, సిరికొండ సాయికుమార్, మీరా అనిల్ కుమార్, అయిలి అరుణ్, ఇస్సాపల్లి భూమయ్య, బోడిగం నాగేష్, మేడిపల్లి వెంకటేష్, సిరికొండ రాజు పాల్గొన్నారు.