అక్షర టుడే, కామారెడ్డి టౌన్: జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు సహకరించాలని కోరారు.