అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: అవినీతి నిరోధక వారోత్సవాల సందర్భంగా వాల్‌పోస్టర్లను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, ఇన్‌ఛార్జి సీపీ సింధుశర్మ మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్, ఇన్‌స్పెక్టర్లు నగేశ్, సీహెచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. అధికారులు ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ డీఎస్పీ 9154388950, ఇన్‌స్పెక్టర్లు 9154388951, 9154388953, టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని సూచించారు.